Header Banner

కువైట్‌లో NRI TDP ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదినం ఘనంగా వేడుకలు! గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు..

  Sun Apr 20, 2025 21:48        Kuwait

కువైట్‌లో NRI TDP ఆధ్వర్యంలో సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కొడూరి నాయకత్వంలో, NRI TDP అధ్యక్షుడు మడ్డిన ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ వేడుకలో ఉపాధ్యక్షుడు శ్రీ షేక్ బాషా, ట్రెషరర్ రెడ్డి మోహన్ రాచురి, జనసేన గల్ఫ్ కన్వీనర్లు శ్రీ రామచంద్ర నాయక్, శ్రీ శ్రీకాంత్ కంచన, కువైట్ కన్వీనర్లు అంజన్ కుమార్, రాజేష్, బిరాద సూర్యనారాయణ, జనసేన నాయకులు శ్రీ హరి రాయల్ మరియు శ్రీ జిలకర మురళి, ఇతర ప్రముఖులు మరియు సీనియర్ TDP నాయకులు, జనసేన నాయకులు, గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ సుధాకరరావు పాల్గొన్నారు.

 WhatsApp Image 2025-04-20 at 9.12.46 PM.jpeg WhatsApp Image 2025-04-20 at 9.12.59 PM.jpeg

WhatsApp Image 2025-04-20 at 9.12.54 PM.jpeg WhatsApp Image 2025-04-20 at 9.12.59 PM (1).jpeg

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations